పుట్టినరోజునాడు దుబాయ్‌లో ల్యాండింగ్: మహిళకు సర్‌ప్రైజ్
- March 28, 2018
దుబాయ్ వచ్చే ప్రయాణీకుల్ని ఆశ్చర్యపర్చడంలో జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటూనే వుంది. యూరోపియన్ మహిళ ఒకరు తాజాగా ఓ సర్‌ప్రైజ్ వెల్‌కమ్‌ని అందుకున్నారు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో. తన పుట్టినరోజున ఆమె దుబాయ్‌లో ల్యాండ్ అయ్యారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ రోజు కూడా అదే కావడంతో, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది,పోలీస్ అధికారులు ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. బహుమతులు ఇచ్చి, ఆమెను లంచ్‌కి కూడా తీసుకెళ్ళారు. ఈ ఘటనతో ఆమె ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







