పప్వా న్యూగునియాలో భూకంపం
- March 30, 2018
రాబౌల్: పప్వా న్యూగునియాలో 6.9 తీవ్రతతో ఇవాళ భూకంపం సంభవించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎటువంటి నష్టం జరిగిందన్న దానిపై ఇంకా సమాచారం లేదు. రాబౌల్కు 162 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పడు ఎంగ్వా ప్రావిన్సులో సుమారు 100 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!