దుబాయ్ వరల్డ్ కప్: ఆర్టిఎ ట్రాఫిక్ ప్లాన్
- March 30, 2018
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, మేదాన్ రేస్‌కోర్స్ వద్ద దుబాయ్ వరల్డ్ కప్ టోర్నమెంట్ సందర్భంగా మార్చి 31న ట్రాఫిక్ ప్లాన్‌ని రెడీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ప్లాన్‌ని అమలు చేస్తారు. మేదాన్ రేస్‌కోర్స్ నుంచి బుర్జ్ ఖలీఫా మరియు డేరా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్స్‌కి 50 బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. 5,000 పార్కింగ్ స్పేస్‌లను నాద్ అల్ షీబా మాస్క్ వద్ద ఈ ఈవెంట్ కోసం అందుబాటులోకి తెచ్చారు. నాద్ అల్ షెబా మాస్క్ పార్కింగ్ నుంచి మేదాన్ రేస్‌కోర్స్ వద్దకు వెళ్ళేందుకోసం 100 బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. మేదాన్ రోస్కోర్స్ వద్ద 6,000 పార్కింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కి వచ్చేవారికోసం 6,000 టాక్సీల్ని కూడా అందుబాటులోకి తెస్తారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!