ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు మీదుగా కొత్త బ్రిడ్జి ప్రారంభం

- March 30, 2018 , by Maagulf
ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు మీదుగా కొత్త బ్రిడ్జి ప్రారంభం

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, మరకెచ్‌ - ఎయిర్‌పోర్ట్‌ రోడ్స్‌ ఇంటర్‌సెక్షన్‌ కొత్త బ్రిడ్జిని ప్రారంభించింది. డేరా నుంచి అల్‌ ఖవానీజ్‌ మీదుగా వెళ్ళేందుకు ఎయిర్‌పోర్ట్‌ రోడ్డుని వినియోగించాల్సి వస్తే, కొత్తగా ప్రారంభించిన బ్రిడ్జిని వినియోగించాల్సిందిగా రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ వాహనదారులకు సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com