మక్కా పేలుళ్ల నిందితులు చర్లపల్లి జైలుకు
- March 30, 2018
హైదరాబాద్: భద్రతా కారణాల వల్ల చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న మక్కా పేలుళ్ల నిందితులను శుక్రవారం కోర్టు అనుమతితో అధికారులు చర్లపల్లి జైలుకు భారీ బందోబస్తు మధ్య తరలించారు. అజ్మీర్ బాంబు పేలుళ్ల కేసులో జైపూర్ జైలులో ఉన్న మక్కా పేలుళ్ల నిందితులు దేవేంద్రగుప్త, లోకేష్ శర్మ, రాజేష్ చౌదరిని కోర్టు కేసుల విచారణ నిమిత్తం ఈ నెల 28న ఎన్ఐఏ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న 16మంది యువకులు చంచల్గూడ జైలులో ఉండడంతో ఇబ్బందులు తలెత్తే ఆవకాశం ఉందని జైలువర్గాలు భావించి ముందుజాగ్రత్త చర్యలో భాగంగా మక్కా పేలుళ్ల నిందితులను కోర్టు అనుమతితో చర్లపల్లి జైలుకు తరలించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







