ఏప్రిల్ 3 నుండి నిర్మలా సీతారామన్ రష్యా పర్యటన
- March 31, 2018
మాస్కో : రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈనెల నెల 3 నుండి రష్యాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ భద్రతపై ఇక్కడ జరిగే 7వ మాస్కో సదస్సుకు ఆమె హాజరు కానున్నారు. నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రి హోదాలో రష్యా పర్యటించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఆమె రష్యాలో పర్యటిస్తారని ఇక్కడి భారత దౌత్య కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..