'ఆయుష్మాన్ భవ' మూవీ కొత్త పోస్టర్..
- March 31, 2018
మారుతి పర్యవేక్షణలో చరణ్ తేజ్ దర్శకత్వంల రూపుదిద్దుకోనున్న మూవీ ఆయుష్మాన్‌భవ. ఈ సినిమాలో అమలాపాల్ కీలకపాత్రలో కనిపించనుంది. మధ్యతరగతి కుటుంబ జీవనం ఆధారంగా సాగే ప్రేమకథలో ముస్లిం యువతిగా అమలాపాల్ లీడ్ రోల్ పోషించనుంది. ఈ సినిమాలో అమలాపాల్‌కు బెస్ట్ ఫ్రెండ్‌లా స్నేహ ఉల్లాల్ నటించనుంది. దాంతోపాటు ఓ ప్రత్యేక గీతంలోనూ స్నేహ ఉల్లాల్ నర్తించనుందనుంది.. తాజాగా ఈ మూవీ కొత్త పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.. పరచూరి బ్రదర్స్ రచనా సహకారం అందిస్తున్నారు.. తాజాగా విడుదలైన పోస్టర్ ను మీరూ చూడండి..
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







