కామన్‌వెల్త్ నిర్వాహకులపై సీరియస్ అయిన సైనా
- April 02, 2018
న్యూఢిల్లీ : ప్రముఖ షెటిల్ క్రీడాకారిణి సైనా సెహ్వాల్ కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జట్టు అధికారిగా తన తండ్రిని తనతోపాటు కామన్‌వెల్త్ క్రీడాగ్రామంలోకి అనుమతించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు తాము భారత్ నుండి వచ్చామని, టీమ్ అధికారిగా ఆమె తండ్రిని అధికారికంగా ధ్రువీకరించడంతో తానే ఖర్చులన్నీ భరించానన్నారు. క్రీడాగ్రామానికి వచ్చాక ఆమె తండ్రిపేరును టీమ్ అధికారి క్యాటగిరీ నుంచి తొలగించడంతో ట్విటర్‌లో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో బుధవారం నుండి కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారులు గణనీయమైన పతకాలు సాధిస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!