మిత్రమా, మేమున్నాము..అంటున్న బాలీవుడ్ ఖాన్ త్రయం

- April 03, 2018 , by Maagulf
మిత్రమా, మేమున్నాము..అంటున్న బాలీవుడ్ ఖాన్ త్రయం

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ నటించిన చిత్రం బ్లాక్‌మెయిల్‌. అయితే అనుకోకుండా ఇర్ఫాన్ అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం ఇర్ఫాన్ యూకేలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ చిత్ర ప్రమోషన్ కు ఇబ్బందిగా మారింది. ఈనేపథ్యంలో ఇర్ఫాన్‌కు సహాయం చేయడానికి షారుఖ్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు పూనుకున్నారు. ప్రత్యేక షో వేయించుకుని​ చూడనున్నట్లు, ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేయనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com