ఆర్థిక కష్టాల్లో ఎయిర్ ఇండియా.. ఉద్యోగులకు అష్టకష్టాలు
- April 03, 2018
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రతి నెలాఖర్లోనే జీతాలు చెల్లించే సంస్థ మార్చి నెల జీతాలు ఇంత వరకు చెల్లించలేదు. దీంతో 11 వేల మంది శాశ్వత ఉద్యోగులతో పాటు 21 వేల మంది ఇతర ఉద్యోగులు జీతాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే గురువారం జీతాలు చెల్లించే అవకాశం ఉందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. మరోవైపు తమ నియంత్రణలో లేని కొన్ని కారణాలతో మార్చి నెల జీతాలు చెల్లింపును వాయిదా వేసినట్లు జెట్ ఎయిర్వేస్ కూడా ప్రకటించింది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







