దుబాయ్ లో 'సాహో'

- April 04, 2018 , by Maagulf
దుబాయ్ లో 'సాహో'

యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న చిత్రం ''సాహో''. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ నాయిక. యూవీ క్రియేషన్స్ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం దుబాయిలో షూటింగ్ జరుపుకోనుంది. ఏప్రిల్ 10 నుండి సాహో చిత్రం దుబాయ్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఈ షెడ్యూలులో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు తీయనున్నారని సమాచారం. సాహో చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో వుడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com