సైరాలో 'నిహారిక' !!
- April 04, 2018
ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా హీరోయిన్ నిహారిక ఇటీవల హ్యపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ఆరంభంలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సైరా చిత్రంలో నిహారిక ముఖ్య పాత్ర పోషించనుందట. చిత్రంలో కీలకమైన పాత్రకు నిహారిక అయితే బాగుంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి చిరంజీవితో అన్నాడని ప్రచారం జరుగుతోంది. దీనికి చిరు కూడా పాజిటివ్‌గా స్పందించడంతో ఈసినిమాలో నిహారిక కూడా ఉండనుందని టాక్.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







