అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్గేమ్స్
- April 04, 2018
కామన్వెల్త్గేమ్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన ఆరంభవేడుకల అదరహో అనిపించాయి. 71 దేశాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ చేస్తూ మొదలైన ఓపెనింగ్ సెర్మనీలో కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. ఆరంభోత్సవంలో తెలుగుతేజం పివి సింధు భారత పతాకధారిగా నిలిచింది. మువ్వెన్నల జెండా పట్టుకుని సింధు భారత బృందాన్ని లీడ్ చేసింది. ఇక ఓపెనింగ్ సెర్మనీలో బీచ్ ఫెస్టివల్‌తో పాటు ఆస్ట్రేలియా సంప్రదాయలను ప్రతిబింబిస్తూ సాగిన కార్యక్రమాలు అలరించాయి. పోటీలు రేపటి నుంచి ప్రారకంభం కానున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







