గన్నవరం నుంచి ఇండిగో అదనపు సర్వీసులు
- April 04, 2018
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై, బెంగళూరుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ రెండు విమాన సర్వీసులను బుధవారం ప్రారంభించింది. రోజూ మధ్యాహ్నం 13.30 గంటలకు ఇక్కడ నుంచి బెంగళూరు, 20.50కు చెన్నైకి రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 74 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు 5 సర్వీసులను ఇండిగో నడుపుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







