ఇండియన్ స్కూల్ మస్కట్ నేషనల్ డే సెలబ్రేషన్స్
- December 02, 2015
ఇండియన్ స్కూల్ మస్కట్ 45వ నేషనల్ డే సెలబ్రేషన్స్ మరియు, సుల్తాన్ కబూస్ బిన్ సైద్ 75వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. పండుగ వాతావరణంలో వేడుకలు జరిగాయి. వాలి ఆఫ్ ముత్రాహ్, సాద్ అల్ సయీద్ అహ్మద్ బిన్ హిలాల్ బుస్సాదీ, మజ్లిస్ అల్ షురా సభ్యులు తౌఫీక్ అబ్దుల్ హుస్సేన్ అల్ లాతియా, మరాద్ బిన్ అలీ యహ్యా అల్ హూతి, మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్, ఇండియన్ స్కూల్ మస్కట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, వైస్ ప్రిన్సిపల్స్, అసిస్టెంట్ ప్రిన్సిపల్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ మస్కట్ స్టూడెంట్స్ పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఒమన్, భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబించేలా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







