చంద్రబాబుతో దుబాయ్‌కు చెందిన 'BLF' ప్రతినిధి బృందం సమావేశం
- April 05, 2018
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దుబాయ్ కు చెందిన బిజినెస్ లీడర్స్ ఫోరం ప్రతినిధి బఅందం ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం సమావేశమైంది. భారత్-యూఏఈ మధ్య పెట్టుబడులను సులభతరం చేసేందుకు గత కొన్నాళ్లుగా బీఎల్ఎఫ్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చేలా సహకారం అందించేందుకు బీఎల్ఎఫ్ ముందుకొచ్చింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సఅష్టించాలని బీఎల్ఎఫ్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







