రాఫిల్ విన్నర్స్‌లో భారతీయులే అధికం
- April 07, 2018
యూఏఈలో ఉద్యోగాల కోసం వచ్చే చాలామందికి మిలియనీర్స్ అవ్వాలనే కోరిక వుంటుంది. అయితే ఆ అదృష్టం కొందరికే వరిస్తుంది. అతి కొద్దిమందికి అదృష్టం వేరే రూపాల్లోనూ కలిసొస్తుంటుంది. అదే 'రాఫిల్'. అబుదాబీ బిగ్ టికెట్ రఫాలె నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రా వరకు.. చాలా కొద్దిమందికి అనూహ్యంగా రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిల్లో ఎక్కువమంది విజేతలు భారతీయులే కావడం గమనార్మం. 1999లో దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రా ప్రారంభం కాగా, 1 మిలియన్ డాలర్ విలువైన 264 చెక్స్ విజిటర్స్ మరియు రెసిడెంట్స్‌కి అందాయి. ఇందులో ఆరుగురు రెండుసార్లు విన్నర్స్‌గా నిలవడం విశేషం. 1992 నుంచి బిగ్ టిక్కెట్ విజేతల్ని తీసుకుంటే 312 ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్‌లో 80 శాతం భారతీయులే. 264 మంది 1 మిలియన్ డాలర్ - దుబాయ్ డ్యూటీ ఫ్రీ విన్నర్స్‌లో 125 మంది భారతీయులే కావడం మరో ఆశ్చర్యకర అంశం.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







