'దాన వీర సూర కర్ణ' ఎవరో తెలుసా?
- April 08, 2018
టాలీవుడ్ ,బాలివుడ్ లో మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. తాజాగా మరో దక్షిణాది నటుడు మహాభారత గాథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విక్రమ్ ప్రధాన పాత్రలో ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో కర్ణుడి కోణంలో మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృథ్వీరాజ్ హీరోగా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించారు. కానీ ప్రాజెక్ట్ లో హీరోగా విక్రమ్ నటిస్తుండటంతో బడ్జెట్ రూ. 300 కోట్లకు చేరిందని సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..