డల్లాస్ లో 'మా' సిల్వర్ జూబ్లీ సెల్రబేషన్కు భారీగా ఏర్పాట్లు
- April 08, 2018మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ మా సిల్వర్ జూబ్లీ సెల్రబేషన్ ను అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 28న నిర్వహించే వేడుకలకోసం సర్వం సిద్దం చేసినట్లు ఈవెంట్ కో-ఆర్డినేటర్లు తెలిపారు. మెగస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సెలబ్రేషన్ సక్సెస్ కోసం స్థానికులతో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. మా సిల్వర్ జూబ్లీ వేడుకలను సక్సెస్ చేసేందుకు డల్లాస్ లోని స్థానిక నాయకులు తమవంతు సహాకారం అందిస్తున్నారని వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!