బాల్కనీల్లో బట్టలు ఆరేస్తే జరీమానా
- April 08, 2018
కువైట్: మునిసిపల్ ఇన్స్పెక్టర్స్, క్యాపిటల్ గవర్నరేట్లో భవనాల్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎండ కోసం బట్టల్ని బాల్కనీలో ఆరవేసేవారిపై చర్యలు తీసుకోనున్నారు. బాల్కనీల్లో బట్టలు వేయడంపై నిషేధం అమల్లో వుంది. ఉల్లంఘనలకు పాల్పడేవారిపై జరీమానా విధిస్తారు. అర్బన్ ల్యాండ్ స్కేప్ని దెబ్బతీసే విధంగా ఎవరూ భవనాల బాల్కనీల్లో బట్టలు ఆరవేయకూడదని అధికారులు హెచ్చరించారు. ఆర్టికల్ 4, క్లీన్లినెస్ ఛార్టర్ ఆఫ్ మినిస్టీరియల్ రిజల్యూషన్ 190/2008 ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘింస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..