కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు 17కి పెరిగిన పతకాలు
- April 08, 2018
గోల్డ్ కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ క్రీడల్లో తాజాగా మరో రెండు పతకాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పట్టికలో భారత్ పతకాల సంఖ్య 15 నుంచి 17కు పెరిగింది. ఇంతవరకు భారత్ 8 స్వర్ణాలు సాధించగా, రజత పతకాలు మూడు నుంచి నాలుగుకు, కాంస్య పతకాలు నాలుగు నుంచి ఐదుకు పెరిగాయి. తాజాగా సాధించిన ఈ రెండు పతకాల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో మెహులీ ఘోష్ రజతం సాధించగా, అదే విభాగంలో అపూర్వీ చందేలా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







