జపాన్‌లో భూకంపం
- April 08, 2018టోక్యో: జపాన్‌లో సోమవారం వేకువజామున 1.32 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. జపాన్ మెటియోరాలాజికల్ ఏజెన్సీ(జేఎంఏ) ప్రకారం..భూకంపకేంద్రం 35.2 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 132.6 డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య 10 కి.మీల లోతున ఓడా పట్టణంలో సంభవించింది.
ఈ ఘటనతో పట్టణంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే నీటి సరఫరా సమస్య కూడా తలెత్తింది. ఈ భూకంపం వల్ల పట్టణంలో పలు భవనాలకు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ న్యూక్లియర్ పవర్ స్టేషన్లకు ఎటువంటి ప్రమాదం కలగలేదు..యథావిధిగా పనిచేస్తున్నాయి. ఎటువంటి సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేయలేదు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్