800 లుఫ్తాన్సా విమాన సర్వీసులు రద్దు
- April 09, 2018
జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా రేపు 800 విమాన సర్వీసులను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ కార్మికులు తమ వేతనాలు పెంచాలని అతిపెద్ద ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టు సహా పలు ఎయిర్పోర్టుల వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 800 విమానాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు లుఫ్తాన్సీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ధర్నా ప్రభావం సుమారు 90 వేల మంది ప్రయాణికులపై పడనుందన్నారు. బుధవారం నుంచి విమానసర్వీసులు యధాతథంగా నడుస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







