గూఢచారిగా ఆలియా భట్
- April 09, 2018
నటి ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రాజి'. మేఘనా గుల్జర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. 1971లో భారతీయ ఆర్మీకి గూఢచారిగా వ్యవహరిస్తున్న భారతీయ యువతి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అన్నదే ఈ సినిమా కథ. ప్రముఖ రచయిత హరీందర్ సిక్కా రచించిన 'కాలింగ్ సెహమత్' అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆలియా 'సెహమత్' పాత్రలో నటించారు. ఇందులో ఆలియాకు జోడీగా విక్కీ కౌశల్ నటించాడు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..