ప్రైమ్‌ మినిస్టర్‌ ఖలీఫాకు శుభాకాంక్షలు

- December 03, 2015 , by Maagulf
ప్రైమ్‌ మినిస్టర్‌ ఖలీఫాకు శుభాకాంక్షలు

ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా శుభాకాంక్షలు అందుకున్నారు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫ్‌ ది ఇ గవర్నమెంట్‌ అథారిటీ అలీ అల్‌ ఖయీద్‌ నుంచి. ఇటీవల నిర్వహించిన మెడికల్‌ చెకప్స్‌ విజయవంతమవడంపై కృతజ్ఞతలు తెలిపారు. ప్రైమ్‌ మినిస్టర్‌ వెల్ఫేర్‌ కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు అద్భుతంగా ఉందనీ, ప్రీమియర్‌ ఆరోగ్యంతో, ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. బహ్రెయిన్‌ అభివృద్ధి కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇస్లా అల్‌ ఖలీఫా నేతృత్వంలో ఇంకా బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com