బీరట్‌కి విమానాల్ని నిలిపివేయిన కువైట్ ఎయిర్ వేస్
- April 12, 2018
భద్రతా కారణాల రీత్యా బీరట్‌కి విమానాల్ని నిలిపివేసింది కువైట్ ఎయిర్ వేస్. లెబనీస్ ఎయిర్‌స్పేస్‌కి దగ్గరగా విమానాల్ని నడపడం శ్రేయస్కరం కాదని కువైట్ ఎయిర్‌వేస్ తీర్మానించింది. సిప్రస్ అథారిటీస్ ద్వారా వచ్చిన సెక్యూరిటీ వార్నింగ్ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ఎయిర్‌లైన్ కువైట్ ఎయిర్‌వేస్, మీరట్‌కి విమానాల్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. యూరోప్‌కి చెందిన ట్రాఫిక్ కంట్రోల్ ఏజెన్సీ, ఈస్టర్న్ మెడిటేరియన్ ప్రాంతం మీదుగా వెళ్ళే విమానాలు అప్రమత్తంగా వుండాలనీ, సిరియా ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన రెండురోజులకే కువైట్ ఎయిర్‌వేస్ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..