మస్కట్:మోసం కేసులో మహిళ అరెస్ట్
- April 12, 2018
మస్కట్: ఓ వ్యక్తిని మోసం చేసి 7000 డాలర్లు దోచేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. బాధితుడికీ, నిందితురాలికీ సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యిందని పేర్కొన్న పోలీసులు, పెళ్ళి చేసుకుంటానంటూ బాధితుడ్ని, నిందితురాలు ఒప్పించిందని వివరించారు. ఈ క్రమంలో వ్యాపార నిమిత్తం 7,000 ఒమన్ రియాల్స్‌ని నిందితురాలు, బాధితుడి నుంచి గుంజుకుందని చెప్పారు పోలీసులు. మరో కేసులో, కారు అద్దాల్ని పగలగొట్టి, 8,000 ఒమన్ రియాల్స్ దొంగిలించిన దొంగని అరెస్ట్ చేశారుఉ పోలీసులు. మాబెల్లా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







