హౌతీ బాలిస్టిక్ మిస్సైల్‌ని కూల్చేసిన సౌదీ ఎయిర్ ఫోర్స్
- April 12, 2018
రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్, హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి సంధించిన బాలిస్టిక్ మిస్సైల్‌ని విజయవంతంగా కూల్చేశాయి. సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ వివరాల్ని వెల్లడించింది. అరబ్ కోలిషన్ ఫోర్సెస్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మల్కి ఓ ప్రకటనలో సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, హౌతీ మిలిటెంట్స్ సంధించిన మిస్సైల్‌ని అత్యంత చాకచక్యంగా కూల్చేశారని పేర్కొన్నారు. యెమెనీ గవర్నరేట్ సాదా పరిధిలోని సాదా నుంచి జజాన్ వైపు ఈ మిస్సైల్ దూసుకొచ్చేందుకు యత్నించింది. జనావాసాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు మిస్సైల్స్‌ని సంధిస్తూ వుంటారు. ఇరాన్ నుంచి వారికి ఆయుధాల పరంగా సహాయం అందుతూ వస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







