ఏ.ఆర్.ఆర్ కు 2 అవార్డులు..ఉత్తమ గాయకుడిగా జేసుదాస్,గాయనిగా సాషా తిరుపతి
- April 13, 2018
అస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహ్మాన్ ను రెండు జాతీయ ఫిల్మ్ అవార్డులు వరించాయి.. తమిళం మూవీ కాట్రూ వెలియదై కి సంగీత దర్శకత్వం వహించిన ఎ ఆర్ రెహ్మాన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, బాలీవుడ్ మూవీ మామ్ చిత్రానికి నేపథ్య సంగీతం అందిచినందుకు గానూ ఆయనకు ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సంగీత దర్శకుడిగానూ అవార్డుల లభించాయి.. ఇక ఉత్తమ గాయకుడిగా జేసుదాసుకి, ఉత్తమ గాయని అవార్డు సాషా తిరుపతికి వచ్చాయి.. ఈ 65వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ రోజు ఢిల్లీలో ఆ కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..