మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంకండి:పుతిన్
- April 14, 2018
సిరియా సంక్షోభం కారణంగా మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రష్యా ప్రజలను ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఆహార పదార్థాలను కూడా దాచిపెట్టుకోవాలని అందులో ఎక్కువ మొత్తం నీరు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. బియ్యం, ఓట్స్ వంటి ఆహారపదార్థాలను భద్రపరచుకోవడం వల్ల వాటిని ఎక్కువకాలం వినియోగించడానికి అవకాశం ఉంటుందని వివరించింది. బాంబు షెల్టర్లలో ఉంటున్న సమయంలో ఐయోడిన్ ప్యాకెట్లను దగ్గరలో ఉంచుకుని రేడియేషన్కు గురి కాకుండా శరీరానికి రాసుకోవాలని చెప్పింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..