ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది..కంగన
- April 15, 2018
సామాజిక మాధ్యమాలు వాడకపోవడంపై బాలీవుడ్ క్వీన్ కంగన వివరణ ఇచ్చారు. ''అనేక కారణాల వల్ల నేను సోషల్ మీడియా వేదికలపైకి రాలేదు. ఇందుకు కారణం ఏంటంటే.. ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది.'' అని కంగన అన్నారు. 'ఖాతాను ప్రారంభించండి.. దాని నిర్వహణ మేం చూసుకుంటాం' అని కొన్ని బ్రాండ్స్ నిర్వాహకులు కూడా చెప్పారని కంగన వెల్లడించారు. ''సోషల్ మీడియాలో ఉంటే నిజాయతీగా లేకుండా.. లక్షల మంది అభిమానులతో తప్పుడు బంధాలు సృష్టించుకుని, వారిని మోసం చేస్తున్నాను అనే భావన నాకు కలుగుతుంది' అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..