వాట్సప్ మరో ఫీచర్..
- April 16, 2018
ఇంతకు ముందు వాట్సాప్లో డేటా డిలీట్ చేసిన తరువాత తిరిగి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం లేదు. కానీ యూజర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సప్ డిలీట్ అయిన విలువైన సమాచారాన్ని మళ్లీ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ సదుపాయం వాట్సాప్ బీటా వెర్షన్లో మాత్రమే ఉంది. మీరు డిలీట్ చేసిన డేటా అంతా వాట్సాప్ సర్వర్లో భద్రంగానే ఉంటుందని సంస్ధ తెలియజేసింది. వాట్సప్ కల్పించిన ఈ నూతన సదుపాయం ద్వారా మనం 2 నెలల క్రితం డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తిరిగి పొందే అవకాశం ఉందని వాబీటా ఇన్ఫో అనే సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







