షార్జా - అల్ ఖాన్ బీచ్లలపై లైఫ్ గార్డ్స్ మానిటరింగ్
- April 17, 2018షార్జాలోని అల్ ఖాన్ బీచ్‌లు ఇకపై భద్రత పరంగా మరింత కట్టుదిట్టం కానున్నాయి. లైఫ్ గార్డ్స్ నిరంతరం ఈ బీచ్‌లపై నిఘా పెట్టనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. షార్జా మునిసిపాలిటీ ద్వారా బీచ్‌లకు సంబంధించిన కాంట్రాక్ట్‌ని పొందినట్లు ఖిదమాహ్ అనే సంస్థ పేర్కొంది. ప్రాపర్టీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఖిద్మా బీచ్‌లకు సంబంధించి భద్రతా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తుంది. షార్జాలోని అల్ ఖాన్ 1, అల్ ఖాన్ 2 బీచ్‌లకు సంబంధించి 13 మైళ్ళ పొడవైన తీరానికి లైఫ్ గార్డ్స్‌ని ఇతర సర్వీసుల్ని అందిస్తుంది. ఖిద్మాహ్ ప్రస్తుతం అబుదాబీ, దుబాయ్ మరియు షార్జాలో బీచ్‌లను మేనేజ్ చేస్తోంది. సుమారుగా 20 లైఫ్గార్డ్స్ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు