ఇరానియన్ ప్లేన్‌ని కూల్చేసిన యూఏఈ
- April 18, 2018యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి చెందిన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ యూనిట్, ఇరానియన్ కస్సెఫ్-1 ఎయిర్ క్రాఫ్ట్‌ని కూల్చివేశాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌కి పేలుడు పదార్థాల్ని అమర్చినట్లు యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెల్లడించింది. అరబ్ మద్దతిస్తోన్న ఎమెనీ ఫోర్సెస్పైకి దీన్ని సంధించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇరాన్ నుంచి ఇలాంటి కుయుక్తులు గతంలోనూ చాలా జరిగాయనీ, ప్రతి సందర్భంలోనూ సమర్థవంతంగా ఆ కుయుక్తుల్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్తోపాటుగా, అరబ్ సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు