డొనేషన్ బాక్స్‌ల దొంగతనం: ఒకరి అరెస్ట్
- April 18, 2018
నిరుద్యోగి అయిన ఓ ఆసియా వ్యక్తి, మాస్క్‌ల నుంచి డొనేషన్ బాక్సుల్ని దొంగిలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దొంగతనం కోసమే మాస్క్‌లలో ప్రార్థనలు చేస్తూ వుంటాననీ, ఆ క్రమంలో అక్కడి పరిస్థితుల్ని గమనించి దొంగతనాలు చేస్తుంటానని నిందితుడు విచారణలో అంగీకరించాడు. అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ యూసెఫ్ అల్ అదిది మాట్లాడుతూ, మాస్క్‌లలో దొంగతనాలకు సంబంధించి పలు ఫిర్యాదులు తమకు అందాయనీ, ఈ క్రమంలో చేపట్టిన విచారణలో నిందితుడ్ని గుర్తించామని చెప్పారు. అదే సమయంలో మాస్క్‌లలో భద్రతను సైతం పెంచారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా