తెలంగాణ లో జూన్ నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానం..!
- April 18, 2018
హైదరాబాద్:జూన్ నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులోకి ధరణి అనే వెబ్సైట్ ఇప్పటికే రూపొందించినట్లు సమాచారం. ఈ వెబ్సైట్ ద్వారా జాప్యం, అవినీతి లేని రిజిస్ట్రేషన్ల విధానం అమలు జరగనుందని, అమలుకు ఉందు రెండు దశల్లో ఫైలెట్ ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెబ్సైట్ నిర్వహణ జరుగుతుందన్నారు. మొదటి విడతలో 5 మండలాల్లో ఫైలెట్ ప్రాజెక్టు జరుగుతుందన్నారు. రెండో విడతలో 30 మండలాల్లో ఫైలెట్ ప్రాజెక్టు నిర్వహించడం జరుగనుంది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







