నిరుద్యోగులకు 'గూగుల్' గుడ్ న్యూస్
- April 19, 2018
సెర్చ్ ఇంజన్లో టాప్ మోస్ట్ ప్లేస్‌లో ఉంది గూగుల్. ఎవరికి ఏ తరహా సమాచారం కావాలన్నా గూగుల్ మాతను ఆశ్రయిచాల్సిందే. నెట్ ముందు కూర్చుంటే ముందుగా వెళ్లేది గూగుల్ సెర్చ్ ఇంజన్ సైట్లోకే. ఇంతగా సంచలనం సృష్టిస్తున్న గూగుల్ వినియోగ దారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇందుకు చేయవలసిందల్లా గూగుల్ సెర్చ్‌లో 'జాబ్స్ నియర్ బై మీ' అని టైప్ చేయాలి. దీని ద్వారా అందుబాటులో ఉన్న ఉద్యోగ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అమెరికాలో అమలులో ఉన్న ఈ సౌకర్యం త్వరలో భారతీయ నిరుద్యోగులకు కూడా తీపి కబురును అందజేయనుంది.
తాజా వార్తలు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!









