అత్యాచారాలపై పెదవి మెదిపిన మోదీ

- April 19, 2018 , by Maagulf
అత్యాచారాలపై పెదవి మెదిపిన మోదీ

సెంట్రల్ లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ లో జరిగిన అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ పెదవి విప్పారు. అత్యాచారాన్ని అత్యాచారంగానే భావించాలని.. అయితే భారతీయ యువ కూతుళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదని మోదీ అన్నారు. కథువాలో చిన్నారిని రేప్ చేయడమంటే ఆ నేరం సమాజానిదే అని ప్రధాని తెలిపారు. రేప్ ఘటనలపై రాజకీయాలు చేయడం మరింత పెద్ద తప్పు అవుతుందని అన్నారు. అత్యాచారం లాంటి ఘటనలను ప్రభుత్వాలతో పోల్చలేమన్నారు. ఇలాంటి వాటిని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com