అసిర్‌లో కాల్పులు: 4 మంది మృతి
- April 19, 2018
రియాద్:అసిర్ ప్రావిన్స్‌లో పోలీస్ చెక్ పాయింట్‌పై దుండగులు జరిపిన దాడిలో నలుగురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల నుంచి వెంటనే తేరుకున్న పోలీసులు, దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పారిపోయేందుకు దుండగులు ప్రయత్నించగా, ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దర్ని సజీవంగా పట్టుకోగా, ఒకర్ని కాల్చి చంపారు. దాడికి యత్నించినవారంతా సౌదీ అరేబియా జాతీయులేనని సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







