సీఎం చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు

సీఎం చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు జగన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

Back to Top