ఆ చిన్నారుల రక్షణ కోసం
- December 04, 2015
ఖతర్ స్టేట్ పిల్లల ప్రత్యేకావసరాలను తీర్చేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడానికి కృత నిశ్చర్యంతో ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ కోసం నెల రోజనులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఇంటీరియర్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ మినిస్టర్ అబ్దుల్లా సలే ముబారక్ అల్ ఖులాఫి, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అబ్దుల్లా బిన్ ఖలీద్ అల్ ఖహతాని, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డాక్టర్ హెస్సా సుల్తాన్ అల్ జబర్ తదితర ప్రముఖులు నిన్నటి కార్యక్రమానికి హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్, ఖతార్ యూనివర్సిటీ మరియు హమాద్ మెడికల్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. పిల్లల్లోని అంతర్గతంగా ఉన్న స్కిల్స్, సాంస్కృతిక కార్యక్రమాలను ఈ వేదికపై ప్రదర్శించారు. పిల్లల్లో మానసిక పరిపక్వత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, తగిన సమయంలో వైద్యం తప్పక అందాల్సి ఉంటుందని ప్రముఖులు అన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







