టిటిడి ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌

టిటిడి ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌

తిరుమల : టిటిడి ఛైర్మన్ పదవిని పుట్టా సుధాకర్ యాదవ్‌కే కేటాయిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జిఎస్ఎస్ శివాజీ, రాయపాటి, బొండాఉమా, పార్థసారథి, కాంగ్రెస్ నుంచి వచ్చిన రుదర్రాజు పద్మరాజును సభ్యులుగా నియమించింది. తెలంగాణ నుంచి సభ్యులుగా ఇనుగాల పెద్దారెడ్డితో పాటు ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్యను నియమించింది. జిల్లాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక కూర్పును అధికారపక్షం పూర్తిచేసింది.

Back to Top