ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి

- April 22, 2018 , by Maagulf
ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం దారుణం జరిగింది. ఎన్నికల నమోదు కేంద్రం వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 31 మంది మరణించారు, 50 మంది గాయపడ్డారు. ఓ బాంబర్ నడుస్తూ వచ్చాడని, ఎన్నికల నమోదు కేంద్రం వద్ద అధికారులు ఐడీ కార్డులు జారీ చేస్తుండగా, ఆ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. మీడియా కథనాల ప్రకారం ఈ దాడిలో 31 మంది మరణించినట్లు, 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com