శవ సంస్కారాలు జరుగుతుండగా దాడి.. 18 మంది హత్య
- April 25, 2018
నైజీరియాలో దారుణం జరిగింది. మంగళవారం కొంతమంది బెన్యూ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న స్థానిక చర్చిపై దాడి చేసి ఇద్దరు పాస్టర్లు సహా కనీసం 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. గొర్రెల కాపర్లుగా అనుమానిస్తున్న దాదాపు 30 మంది ఆయుధాలతో బలోమ్ వర్గంపై దాడి చేశారు. అంతిమ సంస్కారం జరుగుతున్న ప్రదేశంపై విరుచుకుపడిన దుండగులు అక్కడే ప్రార్థనలు చేయిస్తున్న ఇద్దరు పాస్టర్లను కూడా హత్య చేశారని బెన్యూ రాష్ట్ర పోలీసు కమిషనర్ చెప్పారు. మొత్తం 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







