తానా ఆధ్వర్యంలో టేబుల్ టెన్నిస్ పోటీలు
- April 25, 2018
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో లాస్ ఏంజెలిస్‌లో మొదటిసారిగా టేబుల్ టెన్నిస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన ముఖ్య అతిధిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. చిన్నారుల విభాగంలో ఆశ్రయ్ ఆత్మకూరు విజేతగా విశ్రుత్ సాతులూరి రన్నరప్‌గా నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో సుధాం, హర్ష ఆత్మకూరుపై ఫైనల్స్‌లో విజయం సాధించారు. హోరా హోరీగా జరిగిన మహిళా సింగిల్స్ విభాగంలో పుష్ప పగిడ్యాల ప్రథమ స్థానంలో రేఖ ద్వితీయస్థానంలో నిలిచారు. పురుషుల టీం విభాగంలో రాజారెడ్డి-హితేన్ ప్రధమస్థానంలో కష్ణ సామంతుల-ప్రవీణ్ కీర్తి ద్వితీయస్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







