'ప్రేమంటే సులవు కాదురా'.

- December 05, 2015 , by Maagulf
'ప్రేమంటే సులవు కాదురా'.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 'ప్రేమంటే సులవు కాదురా'. సిమ్మీదాస్‌ హీరోయిన్‌. ఈ చిత్రం ద్వారా చందా గోవింద్‌రెడ్డి అనే యువదర్శకుడు పరిచయం చేస్తున్నారు. ఆర్‌.పి.క్రియేషన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ఇది. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com