శంషాబాద్:అగ్ని ఆహుతియైన కారు..

శంషాబాద్:అగ్ని ఆహుతియైన కారు..

శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో ఓ కారు అగ్నికి ఆహుతయ్యింది. కారులో సడెన్‌గా మంటలు చెలరేగడంతో డ్రైవర్ దూకేశాడు. రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా తగలబడిపోయింది.  

Back to Top