స్పీడ్ లిమిట్‌పై అబుదాబీ పోలీస్ స్పష్టత
- April 27, 2018అబుదాబీ పోలీసులు, అల్ మఫ్రాక్ అల్ గువైఫాత్ హైవేపై వేగానికి సంబంధించి స్పష్టతనిచ్చారు. గంటకు 160 కిలోమీటర్ల వేగం ఈ రోడ్డుపై స్పీడ్ లిమిట్‌గా పేర్కొన్నారు పోలీసు అధికారులు. రాడార్‌ని గంటకు 161 కిలోమీటర్ల వేగం, అంతకు మించిన వేగంతో వెళ్ళే వాహనాల్ని గుర్తించేలా సెట్ చేసినట్లు అధికారులు వివరించారు. 2018 జనవరి 28 నుంచి ఈ స్పీడ్ లిమిట్ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు స్పీడ్ లిమిట్‌ని గంటకు 140 కిలోమీటర్లుగా నిర్ణయించారు. జనవరి 1 నుంచి ఈ వేగం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఈ వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ