యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- April 27, 2018
చిన్న పాటి రీలీఫ్ తర్వాత యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ వీకెండ్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెదర్ డిపార్ట్‌మెంట్ హెచ్చరిస్తోంది. ఉమ్ అజిముల్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.45 నిమిషాల ప్రాంతంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించింది. శుక్రవారం ఆకాశం కొంతమేర మేఘావృతంగా ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతల్లో మాత్రం తగ్గుదల వుండదు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగొచ్చు. ముందు ముందు వాతావరణం మరింత వేడెక్కుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం