చెర్రీ కొత్త సినిమా ' రాజమార్తాండ ' ?
- April 28, 2018రాం చరణ్, బోయపాటి కాంబోలో రానున్న తాజా చిత్రం టైటిల్ ' రాజవంశస్థుడు ' అని తాత్కాలికంగా నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం..దీనికి ' రాజమార్తాండ ' అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చెర్రీ, బోయపాటిల కొత్త మూవీ ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..